*Kidambi Sethu raman*
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sri Pancharaatra Krutthika deepothsavam
Today on 12th December 2019, on the occasion of Sri Pancharatra kritthika deepothsavam Deepaharathi and sokka panam firing are celebrated
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ పాంచరాత్ర కృత్తికా దీపోత్సవం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు శ్రీ పాంచరాత్ర కృత్తికా దీపోత్సవం సందర్బంగా శ్రీ ప్రహ్లాదవరదులకు దీపోత్సవం నిర్వహించి జ్వాల తోరణం కార్యక్రమం నిర్వహించారు.