×

శ్రీ కృష్ణ (మురళీకృష్ణు)నిగా అలంకారం

శ్రీ కృష్ణ (మురళీకృష్ణు)నిగా అలంకారం

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, యాదగిరిగుట్ట:శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు – 2021

శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల లో భాగంగా ఈ రోజు .18.03.2021 గురువారం ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయం లో నిత్యఆరాధనల అనంతరం ఉదయం గం.11.00లకు శ్రీ స్వామి వారిని శ్రీ కృష్ణ (మురళీకృష్ణు)నిగా అలంకరించారు. అత్యంత వైభవంగా  బాలాలయం లో ఊరేగించారు. 

print

Post Comment

You May Have Missed