*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ కారంజ నరసింహ స్వామి సన్నిధి సంప్రోక్షణం
………………………………………
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ అహోబిల నవ నరసింహ అంతర్గత శ్రీ కారంజ నరసింహ స్వామి వారి సన్నిధి సంప్రోక్షణ లో భాగంగా నేడు
విశ్వక్సేనారాధన,మృత్సంగ్రహణం ,అంకురార్పణo, యాగశాల హోమం,రక్షాబంధనం, సప్త దశ కలశ విశేష తిరుమంజనం,మనోన్మాన శాంతి తత్వ హోమం నిర్వహించారు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sri Karanja Narasimha swamy sannidhi samprokshanam
AS a part of Sri Karanja narasimha swami samprokshanam, vishwaksenaaradhana , mruthsangraham and ankurarpanam,paryagni karanam,manonmana shanthi , thathwa homamam are performed