×

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఉట్ల పండుగ

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఉట్ల పండుగ

*Kidambi Sethu raman*

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఉట్ల పండుగ సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులు,శ్రీ నృత్త కృష్ణ స్వామి వారు శ్రీ భాష్యకారుల సన్నిధిలో వేంచేయగా స్వామి వారి చెంత ఉంచిన కర్రతో ఉట్టి కొట్టి భక్తులు ఆనందోత్సాహాలతో ఉట్ల పండుగ కోలాహలంగా జరుపుకున్నారు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Today on the occasion of Utla panduga (uriyadi utsavam), sri Prahladavaradan and Sri Nruttha krishna swamy seated in sri Bhashyakara sannidhi and utla panduga celebrated in a grand manner and Devotees enjoyed along with Perumal.

print

Post Comment

You May Have Missed