×

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో కణ్ణన్ తిరు నక్షత్రం

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో కణ్ణన్ తిరు నక్షత్రం

  • Kidambi Sethu raman*
  •  శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
    శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
    అహోబిలం.

    శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు కణ్ణన్ తిరు నక్షత్రం సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులకు,శ్రీ నృత్త కృష్ణ స్వామి వారికి సాయంత్రం నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జయంతి ఆస్థానంలో భాగంగా పుణ్యాహవాచనం చేసి, క్షీర అర్ఘ్యం సమర్పించారు.స్వామికి అనేక విధ ప్రసాదములను నివేదించి శాత్తుమోరై నిర్వహించారు..

    పాలుగారు మోవి తోడ ప్రహ్లాదవరదుల దివ్య తిరుముఖ మండలాన్ని దర్శించి తరించండి
    Sri Ahobila math Paramparadheena
    SrimadAdivan satagopa yatheendra mahadesika
    Sri Lakshmi Narasimha swamy devasthanam
    Ahobilam.

    Today on the occasion of kannan thiru nakshathram,  nava kalasa poorvaka panchaamruthaabhishekam was performed in the evening .This was followed by asthanam punyahavachanam and ksheera arghyam.this was followed by saathumorai and gosti.

print

Post Comment

You May Have Missed