*Kidambi Sethu raman*
Sri Ahobila Math Paramparadheena
Sri Madaadivan satagopa Yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha Swamy Devathanam,
Ahobilam.
Dhanurmasam & Adhyayana utsavam
Amukthamalyada (AAndaal) performed homam with sri Ahobila lakshmi narasimha.
From 16.12.2020, Dhanurmasa pooja begins in Ahobila maha kshetram.Every day Thiruppavai sevakalam , shaathumorai and gosti WILL BE performed in Perumal and in Sri Amukthamalyada sannidhi.
As per the temple tradition followed in Ahobilam Adhyanautsavam is celebrated from the first Day of margazhi month.i.e from.16.12.2020
All the devotees are invited to take part in these celebrations and get the paripoorna anugraham of Sri Ahobileshwara and Sri Adivan satagopa Yatheendra Mahadesikan……
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేసిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
అహోబిలం.
ధనుర్మాసం & అధ్యయనోత్సవాలు
ఆముక్తమాల్యద( గోదాదేవి)కి మెట్టినిల్లు అహోబిలం.
…… అరి ముగన్ అచ్యుతన్ కై మేల్ కైవైత్తు పొరముగం తట్ట …..అని అన్నట్లుగా ఆముక్తమాల్యద అహోబిల నరసింహ స్వామిని పాణి గ్రహణం చేసుకొని లాజ హోమం చేసింది.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 16.12.2020 నుండి ధనుర్మాస పూజలు ప్రారంభమౌతాయి.ప్రతి రోజు శ్రీ స్వామి వారి సన్నిధిలో తిరుప్పావై సేవాకాలం,శాత్తుమొరై, తీర్థ గోష్ఠి, ఆముక్తమాల్యద(గోదాదేవి) సన్నిధిలో శాత్తుమొరై గోష్ఠి కార్యక్రమాలు ఉంటాయి.
ఆళ్వార్ల దివ్య శ్రీ సూక్తులతో తన మేని తాపాన్ని తీర్చుకోనుట కోసం శ్రీ అహోబలేశ్వరులు అధ్యయనోత్సవాలు ధనుర్మాసం మొదటి రోజు 16.12.2020 నుండి 20 రోజుల పాటు ఉంటాయి.
అందరూ ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని శ్రీ అహోబిలేశ్వరుల పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు….🙏🙏🙏🙏🙏