*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమాదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ జయంతి,ఉట్లోత్సవం,11.09.2020
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ జయంతి(శ్రీ వైష్ణవ శ్రీ కృష్ణ జయంతి) ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారిని,శ్రీ నృత్త కృష్ణ స్వామి వారిని ఆలయంలోని రంగ మంటపంలో కొలుదీర్చి స్వామి వారి ఎదుట ఉట్టి కొట్టారు….
(ప్రతి సంవత్సరం ఆలయం బయట ధ్వజస్తంభం వద్ద భక్తుల ఆనందోత్సాహాలతో కోలాహలంగా జరిగే ఈ కార్యక్రమం,కరోన నేపథ్యంలో ఆలయంలోనే తక్కువ మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు)
Sri Ahobila Matham Paramparadheena
Srimadaadivan satagopa yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha swamy Devasthanam
Ahobilam.
Sri Jayanthi,Uriyadi utsavam:
On the occasion of Sri Jayanthi (Sri Vaishnava Sri Krishna Jayanthi) uriyadi utsavam, is celebrated in the Ranga mantapam of Lower Ahobilam temple complex..
(Usually this utsavam is performed near Dhwajasthambam.But due to Corona restrictions,it is celebrated with in the temple duly following SOP)