*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు
ఈరోజు ఎనిమిదవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం…అష్టమోధ్యాయం….
నేటి పురాణంలో, నరసింహ స్వామి కోపాన్ని శాంతింప చేయడానికి మహా శివుడు శరభావతారం దాల్చగా, తన పై భక్తి గల్గిన పరమ శివుని లింగరూపంలో తన ముందు కొలువై ఉండమని వరం ప్రసాదించాడు….మిగిలిన శ్రీ వైష్ణవ క్షేత్రానికి భిన్నంగా నేటికి నరసింహ స్వామి ముందు లింగ రూపంలో పరమ శివుడు కొలువైయున్నాడు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sri Narasimha Jayanthi.. Avathaarothsavam
As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,
Eighth day evening..kshetra mahathmyam….Purana pathanam…. Eighth adhyayam….
Prahlada charitha…. Nrusimha Avatharam…. performed.
In today’s Adhyayam….lord
Shiva took the form of sharabha to pacify Narasimha…
blessed shiva to be in the form of linga before him….
Unlike all other sri vaishnava temples,shiva linga can be seen even today in upper Ahobilam
Ahobilam…. Ahobalam