శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు-4.3.2021 న  సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు:

04.03.2021 న  సాంస్కృతిక కార్యక్రమాలు:

నిత్య కళారాధన వేదిక:

 ఆర్. శ్రీనివాసరావు, శ్రీ నటరాజ నృత్యాలయం, విజయవాడ – ఆంధ్రనాట్యం

శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు-హరికథ

ఆలయ పుష్కరిణీ భ్రామరీ కళావేదిక:

కె.పావని ప్రియాంక, శ్రీ దుర్గాభవాని నిత్య కళా నిలయం,హైదరాబాద్-కూచిపూడి

 ఎన్. వరలక్ష్మీ కళ్యా ణి గుంటూరు-కచేరి

శివదీక్షా శిబిరాల కళావేదిక ( నటరాజ కళామందిరం):

శ్రీమతి. డా.దేవసేన, హైదరాబాద్ – కూచిపూడి

కె. రాములు నాయక్,శ్రీశైలం-భక్తమార్కండేయ

 

 

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.