శ్రీశైల ధర్మ ప్రచారం

శ్రీశైల ధర్మ ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా  కదిరి పట్టణంలో శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం , స్వామి అమ్మవార్లకు కల్యాణం జరిగింది . ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరిగాయి .కదిరి సేవా భారతి వారు సహకరించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.