×

శ్రీశైల దేవస్థానానికి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల బహూకరణ

శ్రీశైల దేవస్థానానికి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల బహూకరణ

గుంటూరు కు చెందిన కోవెలమూడి రవీంద్ర వారు శ్రీశైల స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దేవస్థానానికి ఈరోజు బహూకరించారు.దేవస్థానంలో ఈరోజు వివిధ పూజలు జరిగాయి. ఈ ఓ ఎ.శ్రీరామచంద్రమూర్తి వివిధ పనులను పరిశీలించారు.

print

Post Comment

You May Have Missed