శ్రీశైల దేవస్థానం కళారాధన లో శనివారం నాట్య ప్రదర్శనలు జరిగాయి.శ్రీ కళారాధన మ్యూజిక్,డాన్సు అకాడమీ వారు భరతనాట్య ప్రదర్శన సమర్పించారు. శ్రీ మయూరి నాట్య కళా క్షేత్రం వారు కూచిపూడి నృత్యo ప్రదర్శించారు .దివ్యదర్శనం , సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.