శ్రీశైల దేవస్థానం ఉగాది మహోత్సవాలకు అంతా సిద్ధం. ఈ నెల 7 వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఈ ఓ మరోసారి ఏర్పాట్లను సరి చూసారు. ఈ రోజు వివిధ పూజలను అర్చక స్వాములు నిర్వహించారు. మంగళవారం చిత్రమాలిక ఇది.
Multilingual News Portal
శ్రీశైల దేవస్థానం ఉగాది మహోత్సవాలకు అంతా సిద్ధం. ఈ నెల 7 వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఈ ఓ మరోసారి ఏర్పాట్లను సరి చూసారు. ఈ రోజు వివిధ పూజలను అర్చక స్వాములు నిర్వహించారు. మంగళవారం చిత్రమాలిక ఇది.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal