×

శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో 24 వ తేదీన  విశేష పూజలు నిర్వహించారు. సాక్షి గణపతి అభిషేకం, వీరభద్రస్వామి పూజలు, ఊయలసేవ , పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో జరిపారు.దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు చేసారు.

print

Post Comment

You May Have Missed