శ్రీశైల దేవస్థానంలో భజన శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 23 మంది హాజరయ్యారు.వివిధ పూజలు ఘనంగా జరిగాయి.ఎంఎల్సీ కరణం బలరాం సందర్శించారు.