శ్రీశైల దేవస్థానంలో జ్వాలా వీరభద్రస్వామి పూజలు ఘనంగా జరిగాయి. నిన్న రాత్రి వరకు జరిగిన దసరా వేడుకలను తలచి భక్తులు పులకించిపోయారు. దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారని కొనియాడారు. కాగా ఈ రోజు కూచిపూడి నృత్య కార్యక్రమం జరిగింది.