×

శ్రీశైల దేవస్థానంలో ఘనంగా ఆత్మీయ సత్కారం

శ్రీశైల దేవస్థానంలో ఘనంగా ఆత్మీయ సత్కారం

శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 31 న విశేష పూజలు జరిగాయి. ఊయలసేవ , నందీశ్వర పూజ , అంకాళమ్మ పూజ విశేషంగా నిర్వహించారు. అర్చక స్వాములు పూజలను ప్రత్యేక శ్రద్దతో జరిపారు.శ్రీశైల దేవస్థానంలో ఘనంగా ఆత్మీయ సత్కారం జరిగింది. దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed