శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు దసరానవరాత్రి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. బృంగి వాహనసేవ చక్కగా జరిపించారు. గ్రామోత్సవాల్లో కళారూపాలు అలరించాయి. ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి ఇతర అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు . అర్చక స్వాములు సంప్రదాయపరంగా పూజలు జరిపారు.