శ్రీశైల దేవస్థానంలో గణతంత్ర దినోత్సవం

 శ్రీశైల దేవస్థానం: దేవస్థానంలో ఈ రోజు (26.01.2021) 72వ గణతంత్ర దినోత్సవం జరిగింది.దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపారు. తరువాత జాతిపిత గాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించారు.అనంతరం దేవస్థానం రక్షణ సిబ్బంది,  దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ సిబ్బంది పతాక వందనం చేశారు.  కార్యనిర్వహణాధికారి కే ఎస్ రామరావు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు.

*Kumara Swamy Puuja performed in the temple.

*  A.Sarvamangala Basavaraju , Kurnool donated Rs.One Lakh For Annadhaanam scheme.

*Nandheeshwara swamy puuja performed today.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.