శ్రీశైల ఆలయంలో ధ్వజ పటం అవరోహణ ఘనంగా జరిగింది. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 23 వ తేదీన పలు విశేష పూజలు జరిగాయి. పూర్ణాహుతి , ధ్వజ పటం అవరోహణ , సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు దేవస్థానం ఎడిటర్ onlinenewsdiary.com కు తెలిపారు. దేవస్థానం ఈ ఓ KS Rama Rao ఇతర అధికారులు పాల్గొన్నారు.