శ్రీశైలానికి భారీ వరద వస్తోంది. 7 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటి విడుదల అవుతోంది .
శ్రీశైలం ఇన్ ఫ్లో 1 లక్ష 57 వేల 832 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 2 లక్షల 82 వేల 261 క్యూసెక్కులు
శ్రీశైలానికి జూరాల నుంచి లక్షా 20 వేల క్యూసెక్కులు. సుంకేశుల నుంచి 35 వేల 832 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2 వేల క్యూసెక్కులు మొత్తం శ్రీశైలానికి లక్ష57 వేల 832 క్యూసెక్కులు
శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో మొత్తం 2 లక్షల 82 వేల 261 క్యూసెక్కులు. శ్రీశైలం 7 గేట్లు ఒక్కోటి 10 మీటర్ల చొప్పున ఎత్తి 1 లక్షా 93 వేల 636 క్యూసెక్కులు. పోతిరెడ్డిపాడు ద్వారా 11 వేల క్యూసెక్కులు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2వేల400 క్యూసెక్కులు. హంద్రీ-నీవా ద్వారా 1350 క్యూసెక్కులు విడుదల అవుతోంది .
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 42 వేల 378 క్యూసెక్కులు.
ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 31, 499 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు .