మహా శివరాత్రి వేడుకలలో తరించడానికి భక్తులు ప్రవాహంలా శ్రీశైలం తరలివస్తున్నారు . భక్తులు ఓపికగా శ్రీస్వామి అమ్మవారిని స్మరిస్థూ ధ్యానిస్థూ దర్శనం కోసం వేచి ఉన్నారు . శ్రీ శ్రీశైల జగద్గురు పండిత చెన్న సిద్ద రామ శివ చార్య స్వామి వారు సోమవారం శ్రీశైలం చేరుకున్నారు . వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు .