శ్రీశైలం సందర్శించిన ఈపూర్ బృందం

దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఈపూర్ బృందం శనివారం శ్రీశైలం క్షేత్ర సందర్శన చేసింది .  ఆలయ రాజగోపురం వద్ద ఈ బృందానికి అధికారులు , అర్చక స్వాములు స్వాగతం పలికారు . అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు . భక్తులకు వేద ఆశీర్వచనం చేసారు . భక్తులకు ప్రసాదం అందించారు . ఈ బృందానికి ఇతర సదుపాయాలు కూడా కల్పించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.