శ్రీశైలం రానున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

కర్నూలు:   నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను  దర్శించుకోనున్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.