శ్రీశైలం లో ముగిసిన భజన శిక్షణ

శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన భజన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది . ఈనెల రెండో తేదీన ఈ తరగతులు ప్రారంభమయ్యాయి .కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన 38 మందికి శిక్షణ ఇచ్చారు .వీరికి దేవస్థానం పలు సదుపాయాలు కల్పించింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.