శ్రీశైలం దేవస్థానం వారు నవంబరు 8 వతేదీన హుండీ లెక్కించారు. గత 18 రోజుల్లో వచ్చిన నగదు మొత్తం రూ. 2 ,17 ,62 ,716 నగదుతోపాటు 182 గ్రాముల బంగారు , 3 కేజీల 200 గ్రాముల వెండి ని భక్తులు సమర్పించారు. 186 సౌదీ రియాల్స్, 323 యూ.ఎస్ .డాలర్లు ,10 ఇంగ్లాండ్ పౌండ్స్ ,12 సింగపూర్ డాలర్లు , 1 మలేసియా రింగిట్స్ లెక్కింపుల్లో వచ్చాయి .