శ్రీశైలం దేవస్థానం భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది . గురువారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు భక్తులు దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం క్షేత్ర సందర్సన చేసారు . దేవస్థానం వారు వీరికి పలు సౌకర్యాలు కల్పించారు . శ్రీస్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు . అనంతరం ప్రసాదం అందించారు .
చంద్రగ్రహణం కారణంగా 27 మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు .