శ్రీశైలం దేవస్థానం పి ఆర్ వో శ్రీనివాసరావు పై సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు కత్తులతో దాడి చేసారు. శ్రీనివాసరావు కు తీవ్ర గాయం అవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అర్ధరాత్రి శస్త్ర చికిత్స జరిగింది. పూర్తి వివరాలు అందాల్సి వుంది. శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని onlinenewsdiary.com ప్రార్థిస్తోంది.