శ్రీశైలం ఉగాది మహోత్సవాలు ఘనంగా జరగడానికి దేవస్థానం అధికారగణం , సిబ్బంది నిరంతర కృషి చేస్తున్నారు . వివిధ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు . క్షేత్రం వాతావరణం కోలాహలంగా ఉంది . print Post navigation శ్రీశైలం చేరుతున్న వేలాది భక్తజనం ఉగాది పారవశ్యం కోసం పాద యాత్ర