శ్రీశైలం జలాశయం – రెండు గేట్ల నుంచి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం గేట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లిఫ్ట్ చేశారు . శ్రీశైలం ఎమ్మెల్లే బుడ్డా రాజశేఖరరెడ్డి 6 ,7వ  గేట్ ద్వారా నీటి ని దిగువకు విడుదల చేశారు . [10:42 AM, 10/12/2017] Slm Bsnl Wp: “Neelam Sanjeeva Reddy Sagar Srisailam Dam”
{ FRL:885′ CAP:215.8070TMC}
Dt :,12-10-2017, Time.10.00AM
Level: 884.60(213.4011TMC)
INSTANT
A) Inflows from:
1)Jurala : 94,420c/s
2)Sunkesula: 44,790c/s
3)Hundhri : 5,850c/s
———-
Total *1,45,060*c/s
A)Outflows:
PH1. : 32,878
PH2. : 42,378
P.R.P. : 11,000
MGKLI: 1,600
HNSS: 338
Spill way:55,782
——–
Total: *1,42,376*c/s
[10:42 AM, 10/12/2017] Slm Bsnl Wp: Avg readings at 6am on 2017-10-12
Krishna Basin
[Project] [Present Storage/Gross Storage] [Inflow] [Outflow]
ALMAT 128.19/129.72Tmc 24038 C/S 24038 C/S
NRNPR 37.22/37.646 Tmc 36569 C/S 34142 C/S
JURAL 9.07/9.66 Tmc 95927 C/S 99249 C/S
TNBDR 82.16/100.86 Tmc 7947 C/S 5612 C/S
SRSLM 214.85/215.807 Tmc 147149 C/S 86383 C/S
NSP 164.65/312.045 Tmc 63498 C/S 1610 C/S
KLRSP 13.02/45.77 Tmc 4635 C/S 0 C/s
KDS 2.84/3.071 Tmc 12171 C/S 12171 C/S-The water position in Kurnool district related Water resources are: TB dam lev.1627.82 ft, cap.82.15 tmc, inflow 9947
and out flows…5304 c/s…Sunkesula barrage Lev.292.00m,cap.1.20 tmc,inf.24929,out.f..2534 to kcc and 22395 to TB River …..GDP lev.377.00 m,live cap 3.850tmc,inf. 163 mcft.. outf. 163 mcft +10 cusec to drinking…VBR lev 865.00
ft, cap.15.193 tmc,inf. 6041and outf.2128 cusec…ABR lev.262.15 m,cap.1.742 tmc, inflow 660 and out flow is 0 cusec .LLC flows at border is 351…..Owk Lev.221.57 m,cap.2.25 Tmc..Inf 919 cusec
out.flow zero…Srisailam lev.884.80 ft,cap.214.84 tmc, inflow 147149.outf..86383.(HNSS 938)and thru spill way two gates 55938cusec…At RDS the flows are 29200 cusec…           ఆలూరు నియోజకవర్గ 0లోనిఆస్పరి హోలాగుంద ఆలూరు చిప్పగిరి హాలహర్వి మండలాలలో భారీ వర్షాలు పడ్డాయి ఈ వర్షాలకు గుంతకల్ –ఆలూరు మధ్య ఉన్న కళ్ళేవా గు వంతెన కడ్డీలా వాగు వంతెన పొంగి పొర్లాయి .హోలగుంద వద్ద ఉన్న మర్లమడికి  సమీపంలో  వేదవతి నది కి వరదనీరు చేరి0ది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వర్షాలకు పంటపొలాలలో నీళ్లు నిలవడంతో రైతులు ఆందోళనపడుతునారు చిప్పగిరి మండలం లో అధికంగా 9.5 సే.మీ వర్షం నమోదయింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.