శ్రీశైలం ఉత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన కె.ఇ.కృష్ణమూర్తి
శ్రీశైలం ఉత్సవాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలం దేవస్థానం దార్శనిక పత్రాన్ని ఈ సాయంత్రం కె.ఇ.కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈఓ శ్రీరామచంద్ర మూర్తి ఇతర అధికారగణం , అర్చకస్వాములు స్వాగతం పలికారు.ఉత్సవాల్లో ఊయలసేవ,మహాగౌరిపూజ, నందివాహన పూజ ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమం అలరించింది.
Post Comment