శ్రీశైలం దేవస్థానంలో సోమవారం భక్తుల కోలాహలం కనిపించింది . వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసారు . శ్రద్ధగా క్యూ పాటించి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు .సామూహిక అభిషేకాల్లో పాల్గొన్నారు . కోటి శివ పంచాక్షరి,శ్రీ భ్రమరి కోటి లేఖన కార్యక్రమాన్నిప్రారంభించారు . సహస్ర దీపార్చన సేవ ఘనంగా జరిగింది.