కర్నూలు : శ్రీశైలంలో ఈ నెల 6 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు . 9.2.18. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 10.2.18. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 6.2.18. అంకురార్పణ, ద్వాజారోహణ. 7.2.18. భృంగివాహన సేవ. 8.2.18. హంస వాహన సేవ. 9.2.18. మయూర వాహనసేవ. 10.2.18. రావణ వాహన సేవ. 11.21.18. పుష్పపల్లకి సేవ. 12.2.18. గజ వాహన సేవ. 13.2.18. మహా శివరాత్రి. ప్రభోత్సవం, నందివాహన సేవ, స్వామి వారికి లింగోద్భకాల, మహా రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం. 14.2.18. రథోత్సవం , సదస్యం, నాగవల్లి. 15.2.18. పూర్ణాహుతి, ద్వాజారోహణ. 16.2.18. అశ్వవాహన సేవ , పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ print Post navigation Special Focus on Srisailam Temple శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభ చిత్రావళి