శ్రీశైలంలో బుధవారం కామదహనం కార్యక్రమం జరుగుతుంది . గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.౩౦ కు ఈ కార్యక్రమం జరుగుతుంది. గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేస్తారు . కామదహన కార్యక్రమ వీక్షణం వల్ల శివ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి . print Post navigation అహోబిల నరసింహునికి తిరుమల పట్టు వస్త్రాలు మనోహరంగా ఎదుర్కోలు కార్యక్రమం