శ్రీశైలంలో ఘనంగా సోమవారం సేవలు

శ్రీశైలంలో సోమవారం సేవలు ఘనంగా జరిగాయి . సహస్ర దీపార్చన సేవ, వెండి రథోత్సవ సేవ  ఘనంగా జరిగాయి . భక్తులు , అర్చకస్వాములు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేసారు .
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.