×

శ్రీశైలంలో ఘనంగా ఉయ్యాలసేవ

శ్రీశైలంలో ఘనంగా ఉయ్యాలసేవ

శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం ఉయ్యాలసేవ ఘనంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి, అర్చక స్వాములు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు ఈరోజు దివ్యదర్శనం కార్యక్రమం కింద శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.శివానందలహరి పై శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారి ప్రవచనం రెండో రోజు కొనసాగింది. దేవస్థానం హుండీ లెక్కింపులో నగదు రాబడి రూ. 2,50,39,254 గా వచ్చింది.

print

Post Comment

You May Have Missed