×

శ్రీశైలంలో కుమారస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీశైలంలో కుమారస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం ఉదయం కుమారస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి పూజలో పాల్గొన్నారు. ఈరోజు కళారాధన లో సింధుజ నృత్య ప్రదర్శన జరిగింది.సామవేదం షణ్ముఖ శర్మ వారి ప్రవచనం మూడో రోజు కొనసాగింది. భక్తి  మార్గంలో యే తేడాలు ఉండవని వారు పేర్కొన్నారు. భక్తిలో దైన్యం,ధైర్యం గొప్ప అర్హతలని చెప్పారు. ప్రవచనంలో వారు శ్రీశైల క్షేత్ర విశేషాలు వివరించారు.

print

Post Comment

You May Have Missed