శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ప్రధాన ఘట్టం స్వామి అమ్మ వార్లకు గజవాహన సేవ .అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు జరిపి వారిని గజవాహనంపై వేంచేపు చేసారు . అనంతరం దేవస్థానం ప్రధాన వీధుల్లో ఊరేగింపు జరిపారు .భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు .