శ్రీశైలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అలరించాయి. మంగళవారం వీరభద్రస్వామి పూజలు,ఉయ్యాలసేవ ,గజవాహనసేవ ,కాళరాత్రిదేవి పూజ, గజవాహనసేవ పూజలు,దసరా నవరాత్రి గ్రామోత్సవం ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమం లో డా.నీనా ప్రసాద్ మోహిని నృత్య ప్రదర్శన అలరించింది.