శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణ

ఆదివారం శ్రీశైలంలో భక్తుల కోలాహలం దృష్ట్యా అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో కుడా తగిన ఏర్పాట్లు చేసారు .ఈ కేంద్రాల్లో భక్తులకు అన్నప్రసాద  వితరణ  , మంచినీటి సౌకర్యం బాగా కల్పించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.