శ్రీనివాస్ రెడ్డి మృతి బాధ కలిగించింది- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం

ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి మృతికి  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.
ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి  మరణం బాధ కలిగించింది,ఈ పరిస్థితికి కారణం ఆర్టీసీ కార్మికసంఘాల నాయకులే,
ఆర్టీసీ కార్మికుల, సంస్థ సమస్యలపై ప్రభుత్వం కమిటీని వేసి నివేదిక వచ్చిన తరువాత సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా కార్మిక సంఘాల నేతలు పట్టించుకోలేదు,  కార్మిక సంఘాల నేతలు సమ్మె వైపే మొగ్గు చూపి కార్మికులను, ప్రజలను అసౌకర్యానికి గురిచేసి అనర్ధాలకు కారణం అవుతున్నారు.మరణించిన ఆర్టీసీ కార్మికుని కుటుంబానికి మంత్రి  తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

print

Post Comment

You May Have Missed