*Kidambi Sethu raman*
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం….2019
నాల్గొ రోజు ఉదయం
దిగువ అహోబిలం లో శేష వాహనములో పరమపదనాథుడై పరిజనులను అనుగ్రహిస్తున్న ప్రహ్లాదవరదుడు,
శేష వాహనంలో తిరువీధులలో విహరించి అలసిన మేనికాడు శ్రీ ప్రహ్లాదవరదుడు కుంకుమ పువ్వు రాసుకొని దేవేరులిద్దరు తోడుగా కులుకుతూ నడిచి వస్తున్న దృశ్యం…..
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Brahmanda Nayakuni Brahmothsavam…..2019
Day 4 Morning
Sri Prahladavarada in sesha vahanam as Paramapada natha,
See the vayyali nadai of Prahladavarada after seshavahanam@Ahobilam