*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు
ఈరోజు రెండవ రోజు సాయంత్రం…క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం…ద్వితీయాధ్యాయం…. గరుడిని తపస్సుకు సంబంధించిన విషయం
భగవద్ రామనుజుల జయంతి సందర్భంగా శాత్తుమొరై గోష్ఠి
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Sri Narasimha Jayanthi.. Avathaarothsavam
As a part of ten days grand Narasimha Jayanthi Avathaarothsavam,
Second day evening..kshetra mahathmyam….Purana pathanam….second adhyayam…Garuda tapas….
And also as a part of Ramanuja jayanthi sathumorai gosti
Performed