వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫి థియేటర్ లో కథక్ మరియు భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో అలరించాయి.
నృత్యం కథక్ కలక్ష్యేత్ర Dr చంద్రతాప సహరాయె నేతృత్వంలో వారి శిల్పా బృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతో అలరించింది. మొదటగా సరస్వతి వందన, శివ వందన, లక్ష్మి వందన, కళా బటితరో , కృష్ణ స్తుతి, తరాణ మొదలైనవి ప్రదర్శించారు. బాక్షమని, నిఖిత, పూజ, ఆశీర, సీను మొదలైనవారు నర్తించారు.
మయూరి డాన్స్ అకాడెమి smt వైదేహి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన కావించారు. పుష్పాంజలి, వాపాతిగోపితం, అలరిపు, సర్వదేవతా, జతిస్వరం, ముద్దుగారే యశోద , స్వాగతం కృష్ణ, మహాదేవ శంభో, పంచాక్షరీ, శివస్తుతి అంశాలను ప్రదర్శించారు. అఖిల, కృష్ణశ్రీ, హాసిని, వేదశ్రీ, సహస్ర, సంజని, దీక్షిత మొదలైనవారు ప్రదర్శించారు. కళాకారులందరికి ప్రోత్సహక బహుమతులు ఇచ్చారు.
<
>