ఉత్తర కర్ణాటక హల్దిపూర్ శ్రీ సంస్థాన్ హల్దిపూర్ వైశ్య గురుమఠం మఠాధిపతి వామనాశ్రమ మహాస్వామిజీ గురువారం శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను సేవించారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అమ్మవారి ఆలయంలో ఆశీర్వచనం మండపంలో స్వామివారిని సత్కరించారు, ఈ సందర్బంగా వేదగోష్ఠి జరిగింది.