*కిడాంబి సేతు రామన్ *
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
వసంతోత్సవం
(29.04.2019 నుంచి 2.05.2019)
“వేడుక వసంతపు వేళ యిదే
వాడల వాడల వెంట వనితలాడేరు”
మే 2 శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో వసంతోత్సవం చివరి రోజు. సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదుడు అశ్వ వాహనము మీద మాడ వీధులలో ఊరేగారు.అనంతరం స్వామి పుష్కరిణిలో అవభృధ స్నానం జరిగింది. అహోబిలం అంతా ఒక అలౌకికమైన ఆనందంలో విహరిస్తున్నది.భక్తులంతా ఒకరి పై మరొకరు రంగులు జల్లుకొని ఆనందించారు.
కుంభ ప్రోక్షణ కార్యక్రమంతో వసంతోత్సవం పూర్తి అయింది.
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Vasanthothsavam
(29.04.2019 to 2.5.2019)
“Veduka vasanthapu vela id
Vadala vaadala venta vanithalaaderu”
On this final day of Vasanthothsavam Sri Prahladavarada enjoyed thiru veedhi utsavam ఓం Aswa vahanam. devotees coloured each other.we all enjoyed it.Ahobilam is in joy.
Later Avabhrutha snanam performed at swamy pushkarini . Vasanthothsavam concluded with kumbha prokshanam.