
*ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 21 న వరంగల్ జైలును సందర్శించారు. ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులను, స్టీల్ ఉత్పత్తులను పరిశీలించారు.