TSP: వరంగల్ అర్బన్ , వరంగల్ రూరల్ జిల్లాలకు కలెక్టర్లుగా భాధ్యతలు స్వీకరించిన వరంగల్ ఆర్బన్ జిల్లా కలెక్టర్ కాట ఆమ్రపాలి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం పోలీస్ కమీషనర్ జి.సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు భాధ్యతలు చేపట్టిన ఇరువురు కలెక్టర్లకు కమీషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.