వట్టిపల్లి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో కళ్యాణం
హైదరాబాద్ ఫలక్ నుమా సమీపంలోని వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా జరిగింది. అంతకుముందు భక్తిశ్రద్దలతో ధ్వజారోహణం నిర్వహించారు. పలు ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.
హైదరాబాద్ ఫలక్ నుమా సమీపంలోని వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం జరిగిన ధ్వజారోహణం.
<
>