శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి . భక్తులు రెట్టింపు ఉత్సాహంతో వివిధ వేడుకల్లో పాల్గొన్నారు . బృంగి వాహన సేవ ఈ రోజు విశేషం . భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు .వివిధ కళాకారుల బృందాలు ఇచ్చిన కళా ప్రదర్శనలు బాగా ఆకట్టుకున్నాయి .